అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం అంకంపల్లి గ్రామ సచివాలయంలో విధుల్లో ఉండగానే... పంచాయతి కార్యదర్శి వెంకటేశ్వర్లు మద్యం సేవించాడు. అది గమనించిన గ్రామస్తులు అతను మద్యం సేవిస్తున్న ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు పంపించారు.
ఫోన్ ద్వారా స్పందించిన బేలుగుప్ప ఎంపీడీవో ముస్తఫా కమల్ బాషా.. ఈ విషయంపై పంచాయతి కార్యదర్శి వెంకటేశ్వర్లుకు మెమో జారీ చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: