ETV Bharat / state

శాంతి భద్రతలకు పోలీసు బలగాలు దింపుతాం - raptadu

అనంతపురం గ్రామాల్లో గొడలకు తావిమ్మమని ధర్మవరంలో పర్యటించిన ఎస్పీ అశోక్​ కుమార్​ పేర్కొన్నారు. సెంట్రల్​ నుంచి బలగాలను తీసుకొచ్చి పోలీసు భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

శాంతి భద్రతలకు పోలీసు బలగాలు దింపుతాం
author img

By

Published : May 26, 2019, 1:52 PM IST

అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన ధర్మవరంలో పర్యటించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో కొన్ని సంఘటనలు జరిగాయని వాటిపై కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. గ్రామాల్లో గొడవకు దిగితే ఊరుకోబోమని కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. జిల్లాలో పోలీసు భద్రత మరింత పెంచుతామని త్వరలో ఇంకొన్ని పోలీసు బలగాలు వస్తున్నాయన్నారు.

ఇదీ చదవండీ :

WC 19: ప్రపంచకప్​ థ్రిల్లింగ్​ టాప్​-5 మ్యాచ్​లు ఇవే..!

Intro:ap_knl_11_23_counting_av_c1
మరి కాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్కు కర్నూలు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. కర్నూల్ పార్లమెంట్ కు సంబంధించి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ పకీరప్ప కలెక్టర్ సత్యనారాయణ కేంద్రాల వద్ద పరిశీలిస్తున్నారు. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.

Body:ap_knl_11_23_counting_av_c1

Conclusion:ap_knl_11_23_counting_av_c1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.