ETV Bharat / state

''రసాయనాలు లేని సిరిధాన్యాల సాగే ఉత్తమం'' - 'అటవీ కృషితో సిరిధాన్యాల సేద్యం'

'అటవీ కృషితో సిరిధాన్యాల సేద్యం' అంశంపై అనంతపురంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయనాలు లేని సిరిధాన్యాల సాగు రైతుకు లాభసాటిగా ఉంటుందని నిపుణులు చెప్పారు.

'రసాయనాలు లేని సిరిధాన్యాల సాగే ఉత్తమం'
author img

By

Published : Sep 23, 2019, 5:48 PM IST

'రసాయనాలు లేని సిరిధాన్యాల సాగే ఉత్తమం'

అనంతపురం జిల్లా కదిరిలో 'అటవీ కృషితో సిరిధాన్యాల సేద్యం' అనే అంశంపై.. చిరుధాన్యాల సాగు నిపుణులు ఖాదర్ వలీ ఆధ్వర్యంలో.. రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయనఎరువులు, పురుగు మందులు విచ్ఛలవిడిగా వినియోగించటం వలన పంటలకు నష్టం వాటిల్లడమే కాక ప్రకృతి సమతుల్యం దెబ్బ తింటోందని ఖాదర్ వలీ తెలిపారు. రసాయనాల వాడకం వల్లే అతివృష్టి అనావృష్టి సంభవిస్తున్నాయన్నారు. అధిక దిగుబడి సాధించాలన్న ఆశతో వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడం వలన రైతులు నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. సిరిధాన్యాల సాగు వల్ల రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలు సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి రసాయనాలు లేని మంచి ఆహారం తీసుకోవటమం మేలని సూచించారు.

ఇదీ చూడండి:

తోటి వారి సాహసం... నిలిపింది ప్రాణం...

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు కోపల్లె కఠెవరం గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు సుమారుగా ఏడు వందల ఎకరాలు వరి పంట మునిగి రైతుల నష్టపోయామని అంటున్నారు గత వారం రోజుల నుంచి విపరీతమైన వర్షాలు కురవడంతో వేసిన వరి పంట నీట మునిగి ఇబ్బంది పెడుతున్న అని రైతులు అంటున్నారు మురుగునీరు పోయే కాల వ్యవస్థ పూర్తిగా పడిపోవడంతో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇటీవల కాలంలో మురుక్కాలవ ను మేమే బాగు చేసుకున్నామని రైతులు అంటున్నారు

మొన్నటిదాకా నీళ్లు వచ్చిన నీళ్లు ఎక్కడ పరిస్థితిలో మా పొలాలు ఉన్నాయి అని మోటో ద్వారా నీరు పెట్టుకొని మొక్కలు బతికించు ఉన్నావని అధిక వర్షాలు వచ్చి పూర్తిగా నీట మునిగాయి నీరు పోయే పరిస్థితి రాకపోవడంతో వేసిన పంట పొలాలని మునిగిపోయాయి ఇలాగే ఇంకా నాలుగు రోజులు కొనసాగితే మొక్క పూర్తిగా కుళ్లిపోయిన ఎకరానికి ఇప్పటికే 20 వేల రూపాయలు ఖర్చయింది అన్నదాతలు అంటున్నారు

బైట్ రవీంద్రనాథ్ రైతు
బైట్ గుర్రం రజిని రైతు
బైట్ వెంకటేశ్వర్లు రైతు
బైట్ వెంకట్రావు రైతు
బైట్ కృష్ణ రైతు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలి మండలం లో అధిక వర్షానికి నీట మునిగి నష్టపోతున్న అంటున్న రైతులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.