ETV Bharat / state

రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తా: బాలకృష్ణ

ఊపిరి ఉన్నంత వరకూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే, సనీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు.

note-books-distribution-by-mla-balakrishna
author img

By

Published : Jun 27, 2019, 2:34 PM IST

హిందూపురం అభివృద్ధే కాదు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి నా ఊపిరి ఉన్నంతవరకు కృషి చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి ఓరియంటల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు జేబీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాత పుస్తకాలను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి.. తెదేపాలోనే ఉంటా... వ్యక్తిగత పనులపై దిల్లీ వచ్చా

note books distribution by mla balakrishna

హిందూపురం అభివృద్ధే కాదు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి నా ఊపిరి ఉన్నంతవరకు కృషి చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి ఓరియంటల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు జేబీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాత పుస్తకాలను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి.. తెదేపాలోనే ఉంటా... వ్యక్తిగత పనులపై దిల్లీ వచ్చా

Intro:AP_VJA_32_25_APBC_HOSTEL_WARDENS_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అ వెనుకబడిన తరగతుల వసతి సంక్షేమ గృహాల అధికారుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ ఏపీఎన్జీవో భవన్లో నిర్వహించారు. సమావేశంలో సంక్షేమ గృహ అధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. విద్యార్థులకు పెంచిన ఛార్జీలు ఇవ్వాలని పాత బకాయిలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరగతులు వసతి సంక్షేమ గృహాల సంఘం అధ్యక్షులు దయానందరాజు కోరారు. ప్రభుత్వం పాఠశాలలను సంక్షేమ హాస్టళ్లను చక్కగా తీర్చి దిద్దాలని చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు .ఏళ్ల తరబడి ఆగిపోయిన తమ ప్రమోషన్లను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు అధికారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు
బైట్... దయానందరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అ వెనుకబడిన తరగతుల వసతి గృహాల అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Body:AP_VJA_32_25_APBC_HOSTEL_WARDENS_AVB_C7

Conclusion:AP_VJA_32_25_APBC_HOSTEL_WARDENS_AVB_C7

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.