అనంతపురం జిల్లా పెనుకొండ గ్రామ పంచాయతీలో చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఛైర్మన్ శేషశయనరెడ్డి సందర్శించారు. కియా పరిశ్రమ రావటంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువయ్యాయని అధికారులు వివరించారు. పలువురు గృహిణులతో సమావేశమై... ఇంట్లో వ్యర్థాలు ఈ గ్రామానికి ఏ విధంగా పంపుతారని ఆరా తీశారు.
ఇవి కూడా చదవండి: