ETV Bharat / state

'కళ్యాణదుర్గాన్ని పుట్టపర్తిలో కలపొద్దు' - kalyana durgam

కళ్యాణ దుర్గం నియోజకవర్గాన్ని పుట్టపర్తిలో కలుపతారని ప్రభుత్వం నివేదికలు తయారు చేసిందని... అలా చేస్తే తాము ఇబ్బందులకు గురవుతామని ముస్లింలు ఆందోళన చేశారు.

ముస్లింలు ఆందోళన
author img

By

Published : Jun 22, 2019, 12:23 AM IST

అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కళ్యాణదుర్గంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. కళ్యాణ దుర్గం నియోజకవర్గాన్ని పుట్టపర్తిలో కలుపతారని ప్రభుత్వం నివేదికలు తయారు చేసిందని... అలా చేస్తే తాము ఇబ్బందులకు గురవుతామని ముస్లింలు ఆందోళన చేశారు. కళ్యాణదుర్గం మసీద్​ సర్కిల్​లో ముస్లింలు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ ధర్నాకు జనవిజ్ఞాన వేదిక,, పలు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం లాగానే కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అనంతపురంలోని కొనసాగించాలని కోరారు. లేకుంటే కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రాన్ని మడకశిర, ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాలను కలిపి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మైనారిటీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి

ఇదీ చదవండి

సంతాప సభలో ఎమ్మెల్యే నృత్యాంజలి!

Intro:Ap_cdp_46_21_yiga_dinostavam_Av_c7
కడప జిల్లా రాజంపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యోగా మాస్టర్ విద్యార్థులతో ఆసనాలు వేయించారు. ప్రిన్సిపాల్ రమణరాజు మాట్లాడుతూ నెల రోజుల పాటు విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగితే చదువులో చురుగ్గా రాణిస్తారని తెలిపారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో, బోయిన్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, మన్నూరు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. పురపాలక ఉద్యాన పార్కులో ఆర్.సి రెడ్డి యోగ కేంద్రం ఆధ్వర్యంలో యోగా సాధన జరిగింది. ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా యోగా కార్యక్రమాలను నిర్వహించారు. యోగా విశిష్టతను అతిథులు వివరించారు.

Body:ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.