JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. తాడిపత్రి జాయ్‌క్లబ్ పార్కులో హొలీ వేడుకలు నిర్వహించారు. కాలనీ వాసులు, చిన్నారులతో కలిసి ఉత్సహంగా రంగులు చల్లుతూ.. ప్రభాకర్‌రెడ్డి నృత్యాలు చేశారు.
ఇదీ చదవండి:
JC Prabhakar Reddy: తాడిపత్రిలో హోలీ సంబరాలు.. స్టెప్పులేసిన జేసీ - తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హోలీ వేడుకలు
JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఒకరోజు ముందుగానే హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. హోలీ సంబరాల్లో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆడిపాడారు. ఉత్సాహంగా రంగులు జల్లుతూ... సినిమా పాటలకు నృత్యాలు చేశారు.
![JC Prabhakar Reddy: తాడిపత్రిలో హోలీ సంబరాలు.. స్టెప్పులేసిన జేసీ Jc Diwakar Reddy dance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14757435-181-14757435-1647505849844.jpg?imwidth=3840)
Jc Diwakar Reddy dance
తాడిపత్రిలో హోలీ సంబరాలు... జేసీ స్టెప్పులు
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. తాడిపత్రి జాయ్‌క్లబ్ పార్కులో హొలీ వేడుకలు నిర్వహించారు. కాలనీ వాసులు, చిన్నారులతో కలిసి ఉత్సహంగా రంగులు చల్లుతూ.. ప్రభాకర్‌రెడ్డి నృత్యాలు చేశారు.
ఇదీ చదవండి:
తాడిపత్రిలో హోలీ సంబరాలు... జేసీ స్టెప్పులు
Last Updated : Mar 17, 2022, 3:21 PM IST