అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల స్ఫూర్తితో.. ప్రతి ఒక్కరూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని.. అనంతపురంలోని వైకాపా కార్యాలయంలో నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుల అడుగుజాడల్లో సీఎం జగన్ నడుస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.
ఇదీ చదవండి: