ETV Bharat / state

అనంతపురం నుంచి శంకరనారాయణ - ap minister

వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.

శంకరనారాయణ
author img

By

Published : Jun 8, 2019, 8:36 AM IST

అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి గెలుపొందిన శంకర నారాయణకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న శంకర నారాయణ... ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ మెంబర్​గా, ధర్మవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్సార్ మరణం తరువాత... జగన్ వెంట నడిచారు. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినా... ఆయన్ను మంత్రి పదవి దక్కించుకున్నారు.

యం. శంకరనారాయణ
నియోజకవర్గం: పెనుకొండ
వయస్సు: 54
విద్యార్హత: బీకాం, ఎల్‌ఎల్‌బీ
రాజకీయ అనుభవం: అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

Intro:Ap_cdp_47_07_sitarama_vigraha pratista_Av_c7
కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని అన్నమయ్య నగర్ లో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని ప్రారంభించారు ఈ ఆలయంలో లో సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను శుక్రవారం వేకువజామున ప్రతిష్ఠించారు అనంతరం సీతారామ కళ్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు తరలి రాగా వేద మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులకు తీర్థ అన్న ప్రసాదాలు అందజేశారు.

Body:వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ట

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.