ETV Bharat / state

ధర్మవరంలో లయన్స్​క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ధర్మవరం నేటి వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరంలో లయన్స్​ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్​ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు.. వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Lions Club  new Executive Committee of the Dharmavaram ananthapuram district
ధర్మవరంలో లయన్స్​క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
author img

By

Published : Jul 5, 2020, 4:07 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా శివ ప్రసాద్, కార్యదర్శిగా కృష్ణ, కోశాధికారిగా నాగరాజు ప్రమాణం చేశారు. లయన్స్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.

ఇదీచదవండి.

పరిపాలన రాజధానిపై రెఫరెండంకు సిద్ధం: అవంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.