ETV Bharat / state

"నా డబ్బుతో నేను తాగాను మీకేంటి"..అనంతలో మందుబాబు వీరంగం - రహమత్​నగర్​లో మద్యం తాగి ఆటో నడిపిన వ్యక్తికి కౌన్సెలింగ్​

Licker holder: అనంతపురంలోని రహమత్​నగర్ వద్ద రోడ్డుపై ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆటో నడుపుతూ... ప్రశ్నించిన పోలీసులకు ఎదురుతిరిగాడు.

Licker holder
రహమత్​నగర్​లో మందుబాబు వీరంగం
author img

By

Published : Mar 14, 2022, 9:41 AM IST

Licker holder: అనంతపురంలోని రహమత్​నగర్ వద్ద రోడ్డుపై ఓ మందుబాబు హల్​చల్​ చేశాడు. మద్యం మత్తులో ఆటో నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ప్రశ్నించిన పోలీసులకు ఎదురుతిరిగాడు.

"నా డబ్బులతో నేను తాగాను.. మీకేంటి సమస్య" అంటూ రోడ్డుపై వాదనకు దిగాడు. దీనివల్ల అరగంట పాటు ట్రాఫిక్ సమస్య ఎదురైంది. అతడిని పోలీస్​స్టేషన్​కు తరలించిన పోలీసులు... కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతామని తెలిపారు. మద్యం మత్తులో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

Jangareddygudem Deaths: ప్రాణాలు తీసిన 'సారా'క్షసి!.. శోకసంద్రంలో బాధిత కుటుంబాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.