లేపాక్షి ఉత్సవాల లోగో ఆవిష్కరణ
లేపాక్షి ఉత్సవాల లోగో ఆవిష్కరణ - అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలు
అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన లోగోను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆవిష్కరించారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలో మార్చి 7, 8న రెండు రోజుల పాటు.. జిల్లా సంస్కృతి, ప్రాముఖ్యత, చరిత్రను తెలియజేసేలా వేడుకలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
![లేపాక్షి ఉత్సవాల లోగో ఆవిష్కరణ Lepakshi festivals logo discovery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6210846-617-6210846-1582719446121.jpg?imwidth=3840)
లేపాక్షి ఉత్సవాల లోగో ఆవిష్కరణ