అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం చెరువుకు ఆదివారం కురిసిన భారీ వర్షానికి కొంత మేర నీరు చేరింది. చెరువు మరమ్మతుల్లో అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు చిన్న చిన్న గండ్లు పడ్డాయి. ఇది గమనించిన గ్రామస్తులు వృథా అవుతున్న నీటిని చూసి ఆందోళన చెందారు. వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీచరణ్ కు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే... చర్యలు చేపట్టాలని మైనర్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వెంటనే స్పందించిన అధికారులు జేసీబీలతో గండ్లు పూడ్చారు. గ్రామస్థులు తమ వంతు సహకారం అందించారు.
రాళ్ల అనంతపురం చెరువుకు గండ్లు... పూడ్చివేత - lake
రాళ్ల అనంతపురం చెరువుకు చిన్న చిన్న గండ్లు పడ్డాయి. దీనిపై గ్రామస్తులు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యేను కోరారు. వెంటనే స్పందించిన ఉష శ్రీ చరణ్ చర్యలు చేపట్టారు.
అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం చెరువుకు ఆదివారం కురిసిన భారీ వర్షానికి కొంత మేర నీరు చేరింది. చెరువు మరమ్మతుల్లో అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు చిన్న చిన్న గండ్లు పడ్డాయి. ఇది గమనించిన గ్రామస్తులు వృథా అవుతున్న నీటిని చూసి ఆందోళన చెందారు. వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీచరణ్ కు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే... చర్యలు చేపట్టాలని మైనర్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వెంటనే స్పందించిన అధికారులు జేసీబీలతో గండ్లు పూడ్చారు. గ్రామస్థులు తమ వంతు సహకారం అందించారు.
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:h
Conclusion:h