ETV Bharat / state

గొల్లపల్లి జలాశయానికి చేరుతున్న కృష్ణా జలాలు

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గొల్లపల్లి  జలాశయానికి కృష్ణా జలాలు చేరుతున్నాయి. ఇదే విధంగా నెలరోజుల పాటు నీళ్లు విడుదల చేస్తే నిండుతుందని రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గొల్లపల్లి జలాశయానికి చేరుతున్న కృష్ణా జలాలు
author img

By

Published : Sep 4, 2019, 11:22 AM IST

Updated : Sep 4, 2019, 12:11 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గొల్లపల్లి జలాశయానికి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు చేరుతున్నాయి. జలాశయం పూర్తి నీటిమట్టం 1.913 టీఎంసీలు..200క్యూసెక్​లు కృష్ణా జలాలు గొల్లపల్లి జలాశయానికి చేరుతున్నాయి. అధికారులు మూడు పంపులతో నీళ్లు విడుదల చేశారు. మార్గమధ్యలో కనుమ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ముష్టి కోవెల చెరువుకు రెండు చిన్న పంపులు ద్వారా నీళ్లు వెళుతున్నాయి. నెలరోజుల పాటు ఇదే విధంగా జలాశయానికి నీళ్లు విడుదల చేస్తే నిండతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గొల్లపల్లి జలాశయానికి చేరుతున్న కృష్ణా జలాలు

ఇదీ చదవండి:కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు..20 గేట్లు ఎత్తివేత

Bihar (Patna), Sep 03 (ANI): A new poster was spotted outside Janata Dal (United) JD(U) office in Patna on September 03. A hoarding was put up by JDU which boldly states 'Kyun kare vichar, thike to hai Nitish Kumar' (Why give a second thought, Nitish Kumar is perfect). While speaking to ANI, JDU leader Sanjay Singh said, "The slogan represented the voice of 12 crore residents of Bihar, there is no vacancy for the post of Chief Minister in the state." Meanwhile, a new hoarding was also put outside Rashtriya Janata Dal (RJD) office in Patna. In the poster they have written "Kyun na kare vichar, Bihar joh hai bimar'.
Last Updated : Sep 4, 2019, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.