ETV Bharat / state

అనంతలో 'కొబ్బరి మట్ట' చిత్ర బృందం సందడి - sampu

హీరో సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట చిత్ర బృందం అనంతపురంలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా పట్టణంలోని శాంతి థియేటర్​లో అభిమానులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

'కొబ్బరి మట్ట' చిత్ర బృందం సందడి
author img

By

Published : Aug 17, 2019, 7:28 PM IST

'కొబ్బరి మట్ట' చిత్ర బృందం సందడి

అనతపురంలో కొబ్బరిమట్ట సినిమా బృదం సందడి చేసింది. పట్టణంలోని శాంతి సుధా థియేటర్​లో చిత్ర కథానాయకుడు సంపూర్ణేష్ బాబు, కథానాయకి గీతాంజలి, దర్శకుడు రూపేష్ ప్రేక్షకులతో ముచ్చటించారు. చిన్న చిత్రమైనా... మంచి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్​లతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

ఇదీచదవండి

'సినిమాల్లోకి వెళితే బాగుపడతావన్నారు'

Intro:AP_cdp_47_17_somasila_venuka jalaalu_vidudala_Av_AP10043
K.veerachari, 9948047582
కడప జిల్లా ఒంటిమిట్ట చెరువుకు సాగునీరు అందించే సోమశిల వెనుక జలాల మోటర్ల స్విచ్ ని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఆన్ చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులో ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు చేరడం వల్ల ఆయకట్టు భూముల్లోని బోర్లలో భూగర్భజలాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అనంతరం ఒంటిమిట్ట చేరువుని పరిశీలించారు. నీటి వద్ద పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.Body:చెరువుకు నీరు విడుదలConclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.