ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధం
'ఎన్ని అడ్డంకులు సృష్టించినా... అసెంబ్లీని ముట్టడిస్తాం' - కల్యాణదుర్గం తెదేపా నేతలు వార్తలు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం అసెంబ్లీని ముట్టడిస్తామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయుడు స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నుండి విజయవాడకు బయలుదేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నేతలు, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు.
kalyanadurgam leaders on chalo assembly
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధం
Intro:ap_atp_61_19_tdp_on_aseembly_muttadu_avb_ap10005
~~~~~~~~~~~~~~~~~~~*
ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీని ముట్టడిస్తాం...
--------------------------------*
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం అసెంబ్లీని ముట్టడిస్తామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నాయుడు స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నుండి విజయవాడ కు బయలుదేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాన్ని ఎండగట్టారు. అమరావతి కోసం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అధికార పార్టీ పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవాడ చేరుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Body:రామకృష్ణ కళ్యాణదుర్గం
Conclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా