అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 160 రోజులకు గాను 26.16 లక్షల హుండీ ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా దర్శనాలు భక్తులకు దర్శనాలు నిలిపివేయటంతో ఆదాయం తగ్గినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: వైకాపా నేతలు ఒత్తిడి తెస్తున్నారు...సీఎం జోక్యం చేసుకోవాలి: జీవీఎల్