ఇవి చూడండి...
ఏపీ సెట్ పరీక్ష కేంద్రాలు మార్పు: జేఎన్టీయూ వీసీ - ఏపీ సెట్
ఏపీ సెట్ పరీక్షకు సంబంధించి 11వందల మంది విద్యార్థుల సెంటర్లను హైదరాబాద్కు మార్చినట్లు అనంతపురం జిల్లా జేఎన్టీయూ వీసీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
జేఎన్టీయూ వీసీ శ్రీనివాస్ కుమార్
ఈ నెల 30న జరగనున్న ఏపీ సెట్లో కొన్ని మార్పులు చేశామని.. అభ్యర్థులు గమనించి సహకరించాలని అనంతపురం జిల్లా జేఎన్టీయూ వీసీ శ్రీనివాస్ కుమార్ కోరారు. ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను జేఎన్టీయూలో భద్రపరచటం వల్ల 1100మంది విద్యార్థులను హైదరాబాద్లోని సెంటర్లకు మార్చామన్నారు. పరీక్షకు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని..చరవాణి, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఆయన తెలిపారు. మహిళలు చేతులకు మెహందీ వంటి రంగులు ఉండకూడదని తెలిపారు. సుదూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల బస్సు చార్జీల అంశంపై సంబంధిత బోర్డు సభ్యులతో మాట్లాడి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి చూడండి...
Intro:స్క్రిప్ట్ రాష్ట్రంలో లో తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఎన్నికల్లో శ్రీరామ రక్షగా నిలిచాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు రాయచోటిలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో లో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం వైపు నిశ్శబ్ద గాలి వీస్తోందన్నారు ఆస్కార్ వ్యాప్తంగా 60 లక్షల మంది వృద్ధులు వికలాంగులు వితంతువులు మరో కోటి మంది మహిళలు తెదేపాకు ఎన్నికల్లో అండగా నిలిచి ఓటు వేశారన్నారు పింఛన్లు పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ ఒంటి సంక్షేమ పథకాలే చంద్రబాబును మళ్లీ అధికార పీఠం పై కూర్చోబెడతామని అన్నారు వైసీపీ నేతలు 20 రోజుల సంబరాలు చేసుకుంటారు తప్ప అంతిమంగా 23న తెదేపా విజయ దుందుభి మోగిస్తున్నారు వైసీపీ శ్రేణులు మానసికంగా ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలి ఉండాలన్నారు రాష్ట్రంలో లో పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయాలంటే మళ్లీ చంద్రబాబు ఉ సీఎం కావాలని అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు కడప జిల్లాలో మెజార్టీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు జిల్లాలో మైనారిటీల ఆదరాభిమానాలు తెదేపా వైపు ఉన్నాయని అని పేర్కొన్నారు రాయచోటిలో తెదేపా అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవ పోతున్నారని ఆయన పేర్కొన్నారు సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ బాషా మాజీ చైర్మన్ కాలడి ప్రభాకరరెడ్డి మైనార్టీ నాయకులు ఇర్షాద్ ఖాదరవల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు
Body:బైట్ ఆఅధ్యక్షుడుర్ శ్రీనివాస్ రెడ్డి తెదేపా జిల్లా కడప
Conclusion:బైట్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి తెదేపా జిల్లా అధ్యక్షుడు కడప
Body:బైట్ ఆఅధ్యక్షుడుర్ శ్రీనివాస్ రెడ్డి తెదేపా జిల్లా కడప
Conclusion:బైట్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి తెదేపా జిల్లా అధ్యక్షుడు కడప