తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని.. జేసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడిని అరెస్టు చేసి అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
విషయం తెలుసుకున్న పవన్ రెడ్డి స్టేషన్కు వచ్చారు. కుట్రపూరితంగానే అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఎంత దూరం తీసుకెళ్తారో తామూ చూస్తామని.. చట్టప్రకారం ముందుకెళ్తామని చెప్పారు.
ఇవీ చదవండి: