అనంతపురం హిందూపురంలో ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ శిబిరంలో మంత్రి నారాయణ కూడా రక్తపోటు పరీక్షను చేయించుకున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని పాఠశాల యాజమాన్య కమిటీకి అభినందన తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి శంకర నారాయణ - ఓ ప్రైవేటు స్కూల్లో వైద్యసేవ శిబిరం ప్రారంభించిన...మంత్రి
అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ ప్రైవేటు స్కూల్లో ఏర్పాటు చేసిన పేదల వైద్య సేవ శిబిరం ప్రారంభించిన మంత్రి శంకర నారాయణ, తన రక్తపోటు పరీక్షను చేయించుకున్నారు.
ఓ ప్రైవేటు స్కూల్లో వైద్యసేవ శిబిరం ప్రారంభించిన...మంత్రి
అనంతపురం హిందూపురంలో ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ శిబిరంలో మంత్రి నారాయణ కూడా రక్తపోటు పరీక్షను చేయించుకున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని పాఠశాల యాజమాన్య కమిటీకి అభినందన తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Intro:ap_knl_141_10_elections_pampini_av_c14 కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను పంపిణీ చేశారు
Body:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను పంపిణీ చేశారు పాణ్యం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంపిణీని జెసి రవి పరిశీలించారు
Conclusion:నవీన్ కుమార్ ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా