ఇదీ చదవండి:
నంద్యాలలో మహాత్మా గాంధీకి ఘన నివాళి - నంద్యాలలో మహాత్మా గాంధీకి ఘన నివాళి
మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీ విగ్రహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. పట్టణంలోని గాంధీ చౌక్‌లో మహాత్ముడి విగ్రహానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి, చంద్ర కిషోర్రెడ్డిలు పూలమాలలు వేశారు. మహాత్ముడు చూపిన బాటలో అందరూ నడవాలని నేతలు సూచించారు.
నంద్యాలలో మహాత్మా గాంధీకి ఘన నివాళి
ఇదీ చదవండి:
Intro:ap_knl_21_30_ganghi_av_AP10058
యాంకర్, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీకి పలువురు నివాళులు అర్పించారు. పట్టణంలోని గాంధీ చౌక్ లో మహాత్ముడి విగ్రహానికి నంద్యాల ఎంపి. పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి లు పూలమాల వేసి నివాళులర్పించారు. జాతిపితను స్మరించుకున్నారు. పలువురు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Body:గాంధీ విగ్రహం
Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా