ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ సీజ్​ - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ను పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామ శివార్లలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

illegal sand transport seeze at ananthapur
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్​ సీజ్
author img

By

Published : Jun 9, 2020, 12:21 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్​ను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక జిల్లాలోని శీబావి గ్రామశివార్లలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.... పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో, ఆ ట్రాక్టర్​ను పోలీసులు సీజ్​ చేసి రూరల్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుధాకర్ హెచ్చరించారు.

ఇవీ చూడండి :'దొంగ ఖాతాలు పెట్టిన వాళ్లా.. ట్విట్టర్, జూమ్​ గురించి మాట్లాడేది?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.