ETV Bharat / state

రంజాన్​ సోదరులకు ఇఫ్తార్​ విందు

పవిత్ర రంజాన్​ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్​ విందును అనంతపురం ఎంపీ, ఎమ్మెల్యేలు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు పారదర్శకంగా సబ్​ప్లాన్​లు అమలు చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

author img

By

Published : Jun 3, 2019, 12:57 PM IST

రంజాన్​ సోదరులకు ఇఫ్తార్​ విందు
రంజాన్​ సోదరులకు ఇఫ్తార్​ విందు

పారదర్శకంగా సబ్​ప్లాన్ నిధులు అమలు చేసి ముస్లింలకు అండగా ఉంటామని అనంతపురం పార్లమెంట్ ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అనంతపురంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్​ విందులో పాల్గొన్నారు.

Intro:నరసరావుపేట పట్టణంలో నిద్రిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ బిలాలుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శ్రీరాంపురం మసీదు వద్ద నివాసముంటున్న గడ్డం బాజి అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దిండుతో ముఖాన్ని అదిమి కత్తులతో పొడిచి హత్య చేసి ఉంటారని తెలిపారు.

Body:హత్య చేసిన సమయంలో మృతి చెందిన వ్యక్తి మద్యం మత్తులో ఉండివుండ వచ్చన్నారు. హత్యకు పాత కక్షలే కారణమై వుండొచ్చని అనుమాణిస్తున్నట్లు తెలిపారు. హతుడు పట్టణంలో ఆర్కిస్టా వృత్తిని నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మొదటి భార్యతో విడిపోయి కొంతకాలంగా మరో మహిళతో జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆ ఇంటి ఆరు బయటే ఈ హత్య జరిగింది.

Conclusion:హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించి పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరగానే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
బైట్: సిఐ బిలాలుద్దీన్.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.