అనంతపురంలో.. 'అత్తారింటికి దారేది' హీరోయిన్ - heroine
ధర్మవరంలో సినీ నటి ప్రణిత సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. ప్రణితను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.
నటి ప్రణిత
Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో సినీనటి ప్రణతి
సందడి చేశారు పట్టణంలోని నేసేపేటలో పట్టు వస్త్రాల
దుకాణాన్ని ప్రణతి ప్రారంభించారు. ధర్మవరం పట్టు చీరలు
మగువల మనసు దోస్తున్నాయని. చేనేత కార్మికులు
పట్టు చీరలను ఎంతో నైపుణ్యం తో తయారు చేయడం
అభినంద నియమని ప్రణతి పేర్కొన్నారు. మహిళలు. యువకులు ప్రణతితో స్వీయ చిత్రాలు తీసుకున్నారు.
Body:ప్రణతి
Conclusion:అనంతపురం జిల్లా