ఇదీ చదవండి : అనంతలో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు
అనంతలో వర్షం....రైతుల్లో హర్షం - heavy rains in anatapur
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో భారీగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనంతలో వర్షం....రైతుల్లో హర్షం
అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతుల్లో వ్యవసాయం చేయవచ్చుననే ఆశ చిగురిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి జలాశయాలను తలపిస్తున్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రహదారులు, వంతెనలు మునిగిపోవటంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కరవు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : అనంతలో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు
Intro:Body:
Conclusion:
sdf
Conclusion: