ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు మృతి - dharmavaram latest news

అనంతపురం జిల్లా ధర్మవరం సంజీవనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చేనేత కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

person died in road accident
ప్రమాదంలో మరణించిన వ్యక్తి
author img

By

Published : Mar 31, 2021, 1:55 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం సంజీవనగర్ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. వాహనంపై ఉన్న చేనేత కార్మికుడు గోపాల్​ (44) తలకి గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. శివనగర్​ వద్ద నుంచి పట్టణంలోకి వస్తుండగా ఘటన జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.