అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగంపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసే సమయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన చిన్నపాటి వివాదం కాస్తా పెద్దదైంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికీ ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి ఇరు వర్గాల వారిని పోలీసులు పంపించి వేశారు.
తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం - atp
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగంపల్లిలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసే సమయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా పెద్దదైంది.
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగంపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసే సమయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన చిన్నపాటి వివాదం కాస్తా పెద్దదైంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికీ ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి ఇరు వర్గాల వారిని పోలీసులు పంపించి వేశారు.
యాంకర్... గుంటూరు లోని పోలింగ్ కేంద్రాలను అర్బన్ ఎస్పి సిహెచ్ విజయరావు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును క్యూ లైనలు లును ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేశామని ఆయన మీడియాకు వెల్లడించారు. గుంటూరు అర్బన్ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. శాంతియుత వాతావరణం లో ప్రజలు ఓటు హాక్కను వినియోగించుకోవాలని సూచించారు.
Body:బైట్....సీఎచ్ విజయరావు....అర్బన్ ఎస్పీ
Conclusion: