అనంతపురం జిల్లా దుద్దెకుంటలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో పౌల్ట్రీఫారం దగ్ధమైంది. సూర్యనారాయణ అనే రైతు తన పొలంలో కోళ్ల షెడ్ నిర్మించుకోగా... ఒక్కసారిగా ఫారంలో మంటలు చెలరేగాయి. సీజన్ కానందువల్ల అందులో కోళ్లు తక్కువగా ఉన్నాయని.. వాటికి సంబంధించిన వస్తువులు, దాణా, వ్యవసాయ పనిముట్లు మొత్తం కాలిపోయాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా నష్టం వాటిల్లిందని వాపోయారు.
కోళ్ల ఫారంలో అగ్ని ప్రమాదం...భారీగా ఆస్తి నష్టం - fire_accident_in_ananthapuram_duddekunta_poultry_form
అనంత జిల్లా దుద్దెకుంటలోని ఓ కోళ్ల ఫారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.
కోళ్ల ఫారంలో అగ్ని ప్రమాదం...భారీగా ఆస్తి నష్టం
అనంతపురం జిల్లా దుద్దెకుంటలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో పౌల్ట్రీఫారం దగ్ధమైంది. సూర్యనారాయణ అనే రైతు తన పొలంలో కోళ్ల షెడ్ నిర్మించుకోగా... ఒక్కసారిగా ఫారంలో మంటలు చెలరేగాయి. సీజన్ కానందువల్ల అందులో కోళ్లు తక్కువగా ఉన్నాయని.. వాటికి సంబంధించిన వస్తువులు, దాణా, వ్యవసాయ పనిముట్లు మొత్తం కాలిపోయాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా నష్టం వాటిల్లిందని వాపోయారు.
Intro:FILENAME: AP_ONG_31_10_MANTRI_SURESH_SUDIGALI_PARYATANA_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టమని విద్యా శాఖ మంత్రి అదిములపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో రాత్రి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానిక వినుకొండ రహదారి లో గల రూ.1.94 కోట్లతో నిర్మిచ తలపెట్టిన బాలికల వసతి గృహానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏపీ గురుకుల గిరిజన పాఠశాల్లో నూతనంగా రూ.1.20 కోట్లతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ యర్రగొండపాలెం నియోజకవర్గం లోని పఠశాలల్లో మౌలిక వసతుల పరంగా రాష్ట్రంలో నే ముందజలో ఉండేలా కృషి చేయాలని అధికారులను అదేశించమన్నారు.
Body:kit nom 749
Conclusion:9390663594

TAGGED:
short circuit