అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బొందలవాడలోని ఓ ఖర్జూర తోటను మాజీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. సుధీర్ నాయుడు చేస్తున్న వినూత్న సాగును ఆమె కొనియాడారు. గతంలో ఈ ఖర్జూరాన్ని రుచి చూశానని, చాలా బాగున్నాయని తెలిపారు.
ఖర్జూర తోటను పరిశీలించిన పరిటాల సునీత - dayes
బొందలవాడలోని ఖర్జూర తోటను మాజీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. గతంలో తోటకు చెందిన ఖర్జూరాన్ని రుచి చూసి... తోట గురించి... పండించే విధానం గూర్చి తెలుసుకోవాలని తోటను సందర్శించినట్లు ఆమె తెలిపారు.
![ఖర్జూర తోటను పరిశీలించిన పరిటాల సునీత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3927288-thumbnail-3x2-sunithddf.jpg?imwidth=3840)
ఖర్జూర తోటను పరిశీలించిన మాజీ మంత్రి పరిటాల సునీత
ఖర్జూర తోటను పరిశీలించిన మాజీ మంత్రి పరిటాల సునీత
అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బొందలవాడలోని ఓ ఖర్జూర తోటను మాజీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. సుధీర్ నాయుడు చేస్తున్న వినూత్న సాగును ఆమె కొనియాడారు. గతంలో ఈ ఖర్జూరాన్ని రుచి చూశానని, చాలా బాగున్నాయని తెలిపారు.
ఖర్జూర తోటను పరిశీలించిన మాజీ మంత్రి పరిటాల సునీత
sample description