సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మండల పరిధిలోని సనప గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ఈవీఎంను ధ్వంసం చేశాడు. అధికారులు వెంటనే స్పందించి మరో ఈవీఎంను ఏర్పాటు చేసి పోలింగ్ ను ప్రారంభించారు. ఈ ఉద్రిక్తలతో అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన వారు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు సిద్ధరాంపురం గ్రామంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగుతున్న సమయంలో పోలీసులు కలుగుజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
పోలింగ్ కేంద్రంలో ఘర్షణ.. ఈవీఎం ధ్వంసం - TDP
తెదేపాకు కంచుకోట అయిన రాప్తాడు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు చెలరేగాయి. ఆత్మకూరు మండలంలోని ఓ కేంద్రంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఓ వ్యక్తి ఏకంగా ఈవీఎంను ధ్వంసం చేశాడు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మండల పరిధిలోని సనప గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ఈవీఎంను ధ్వంసం చేశాడు. అధికారులు వెంటనే స్పందించి మరో ఈవీఎంను ఏర్పాటు చేసి పోలింగ్ ను ప్రారంభించారు. ఈ ఉద్రిక్తలతో అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన వారు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు సిద్ధరాంపురం గ్రామంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగుతున్న సమయంలో పోలీసులు కలుగుజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
శివ, పాడేరు
యాంకర్= విశాఖ మన్యంలో వర్షం కురుస్తోంది. ఓటర్లు తలదాచుకుంటూ వారి ఓటు హక్కు వినియోగించుదుకు ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి ఈవీఎం ల మొరాయింపు తో మందకొడిగా మారిన ఓటింగ్ ఒకేసారి పెరిగింది. దానికి వర్షం తోడు అవ్వడంతో ఓటర్లు మరింత ఇక్కట్లు పడుతున్నా రు. 5 ఏళ్లకు ఓ సారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఏజెన్సీ ఓటర్ల అవస్థలు మరింత పెరిగాయి. ప్రస్తుతం 40 శాతం వరకు పోలింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారు.
శివ, పాడేరు
Body:శివ
Conclusion:శివ