ETV Bharat / state

ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలి: ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి - ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తాజావార్తలు

ప్రతి ఒక్కరూ భౌతికదూరాన్ని పాటించాలని గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కరోనా నియంత్రణ టన్నెల్​ను ఆయన ప్రారంభించారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలి
ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలి
author img

By

Published : Apr 9, 2020, 7:34 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. కూరగాయలు కొనేందుకు వచ్చే వారికోసం ప్రత్యేకంగా టన్నెల్​ను ఏర్పాటు చేశారు. అందులోంచి వచ్చిపోయే వారిపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. టన్నెల్​ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి...ప్రజలు లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరాన్ని పాటించటం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చని సూచించారు.

ఇదీచదవండి

లాక్​డౌన్​: 'కరోనా కాలం'.. గట్టెక్కాలంటే ఇంట్లోనే సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.