ETV Bharat / state

పల్లెల్లో ఊపందుకున్న రెండో దశ ఎన్నికల ప్రచారం - అనంతపురంలో రెండో దశ ఎన్నికల ప్రచారం న్యూస్

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలోని పల్లెల్లో రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మండలంలోని ఆయా ప్రాంతాల సర్పంచ్ అభ్యర్థుల కోరిక మేరకు.. గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

election campaign is gaining momentum in the Kalyan Durgam constituency of Anantapur district
పల్లెల్లో ఊపందుకున్న రెండో దశ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Feb 9, 2021, 7:28 PM IST

రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పల్లెల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే మొదటి దశ ఎన్నికల్లో నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు కీలకపాత్ర పోషించారు.

రెండో దశ సమీపిస్తుండడంతో.. ఆయా ప్రాంతాల సర్పంచ్ అభ్యర్థుల కోరిక మేరకు ఉమామహేశ్వర నాయుడు గడపగడపకూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ ప్రచారానికి గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ పల్లెల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ.. ప్రచారం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణం తీసింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.