అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామిని అర్చకులు శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవాల రేడుగా ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
ఇదీ చదవండి: ఆటోనగర్లో కరోనాపై అవగాహన సదస్సు