వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా రామగిరి సర్కిల్లో ఉన్న మూడు స్టేషన్ పరిధిలోని పోలీసులు సమావేశమయ్యారు. వినాయక చవితి పండుగ రోజు నుంచి నిమజ్జనం వరకు గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్తగా చూసుకోవాలని డీఎస్పీ రమాకాంత్ వారికి సూచనలు ఇచ్చారు. ప్రజలకు ఆటంకం కలిగించేలా రహదారులకు అడ్డంగా వినాయక విగ్రహాలు పెట్టడం, ఎక్కువ సౌండ్ పెట్టడం లాంటి కార్యక్రమాలు లేకుండా ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎలాంటి సమస్యలైనా వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ పేర్కొన్నారు.
ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోండి. అనంత డీఎస్పీ
వినాయకచవితి సందర్భంగా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అనంతపురం డీఎస్పీ పలు సూచనలు ఇచ్చారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా రామగిరి సర్కిల్లో ఉన్న మూడు స్టేషన్ పరిధిలోని పోలీసులు సమావేశమయ్యారు. వినాయక చవితి పండుగ రోజు నుంచి నిమజ్జనం వరకు గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్తగా చూసుకోవాలని డీఎస్పీ రమాకాంత్ వారికి సూచనలు ఇచ్చారు. ప్రజలకు ఆటంకం కలిగించేలా రహదారులకు అడ్డంగా వినాయక విగ్రహాలు పెట్టడం, ఎక్కువ సౌండ్ పెట్టడం లాంటి కార్యక్రమాలు లేకుండా ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎలాంటి సమస్యలైనా వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ పేర్కొన్నారు.
Body:భారతీయ సంస్కృతిని ప్రపంచదేశాలకు చాటి చెప్తున్నామని తెలిపారు రు ఐదేళ్ల నుంచి 40 ఏళ్ల లోపు పదివేల మంది సహస్ర గణ దళం ఉందన్నారు. భారతదేశంలోని 70 ఆశ్రమాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ తమకు ఎక్కువ ఉన్నాయన్నారు గణపతి తత్వం మూలం గురించి ప్రతిఒక్కరు తెలుసు కోవాలన్నారు. చింతామణి గణపతిని పూజిస్తే కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని చెప్పారు
Conclusion:కాశీలో ఉన్న చింతామణి గణపతి ఆలయం ని నవంబర్ లో ప్రారంభిస్తామన్నారు. ఆశ్రమం నుంచి వరద బాధితులకు సహాయం చేస్తున్నామని కర్ణాటక కేరళ లో వరదబాధితులకు ఆర్థిక సాయం తో పాటు వైద్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు. అతి వృష్టి అనావృష్టి ఎప్పటినుంచి ఉందని ప్రజలు వీరికి తగ్గట్టుగా నడుచుకోవాలని తెలిపారు