ETV Bharat / state

పిచికారి చేస్తుండగా.. విద్యుదాఘాతంతో రైతు మృతి

పొలంలో పిచికారి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

author img

By

Published : Sep 29, 2019, 6:02 PM IST

అనంత జిల్లాలో విషాదం... విద్యుదాఘాతంతో రైతు మృతి
అనంత జిల్లాలో విషాదం... విద్యుదాఘాతంతో రైతు మృతి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లి సమీపంలో ఇల్లూరు గ్రామానికి చెందిన రైతు తిప్పయ్య మృతి చెందాడు. పొలంలో పిచికారి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలిన ఘటనలో.. తిప్పయ్య విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీ చూడండి

క్రేజ్ కోసం బైకులు తగలబెట్టారు... చివరకు!

Intro:ap_vsp_76_29_podupattalu_ritubarosa_ab_ap10082

శివ, పాడేరు. 9493274036

యాంకర్: విశాఖ ఏజెన్సీలో రైతు భరోసా కింద లబ్ధిదారులను వెంటనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆధికారి, రెవెన్యు అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ లో ఆదేశించారు. ఏజెన్సీలో 36,945 పోడు భూముల పట్టాలున్నాయని వాటిలో 24328 వరకు పట్టాలు పూర్తిచేశామని చెప్పారు. మిగిలినవి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అక్టోబర్ 2న రైతు భరోసా ప్రారంభిస్తారని చెప్పారు. ప్రతి గిరిజన లబ్దిదారునికి అందజేయాలని ఆదేశించారు. పట్టా ఉన్నా, కౌలుదారు ఉన్నా ఇద్దరి ఒప్పందం ప్రకారం పధకం సొమ్ము జమ చేస్తామని చెప్పారు కల్టీవేటేడ్ రెగులషన్ యాక్ట్ ద్వారా ఎటువంటి పట్టాదారునుకి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
బైట్: ఐటీడీఏ, పీవో, డీకే బాలాజీ, పాడేరు
నోట్: ftp లో వీడియో కాన్ఫెరెన్స్ .... విసుల్స్ ఉంటాయి.

శివ, పాడేరు

Body:శివ

Conclusion:9493274036

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.