ETV Bharat / state

'అనంతకు ఇప్పటికైనా నీరు ఇవ్వండి' - annthapur district cpm office

రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా జిల్లా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఐఏబీ సమావేశం నిర్వహించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు.

cpm press meet atananthpurdistrict cpm office
author img

By

Published : Aug 25, 2019, 1:26 PM IST

సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్

అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఐఏబీ సమావేశం నిర్వహించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోణంలోనే నీటి కేటాయింపుల అంశాన్ని చూసిందని, ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం కూడా అవే అంశాలను అవలంబిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. జిల్లాలో తాగు సాగు నీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాంభూపాల్ డిమాండ్ చేశారు.

ఇదీచూడండి.మన్యంలో విషాదం.. ప్రసవంలోనే మరణం!

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేటలో ఈరోజు శ్రీ రామ నవమి సందర్భంగా షిరిడీ సాయి బాబా మందిరంలో వైభవంగా వేడుకలు జరిపారు. బాబా కు సుందరంగా అలంకరణ చేశారు. ఊరేగింపు కనులవిందుగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చారు. కళాకారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.

Body:నాయుడుపేట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.