ETV Bharat / state

వర్చువల్ లోక్ ఆదాలత్​ ద్వారా కేసుల పరిష్కారం

న్యాయస్థానాలు పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు వర్చువల్ లోక్ ఆదాలత్​లు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా కదిరిలో 27 కేసులు పరిష్కారమయ్యాయి.

Courts run virtual Lok Adalats to resolve pending ca
వర్చువల్ లోక్ ఆదాలత్​ల ద్వారా కేసుల పరిష్కారం
author img

By

Published : Sep 27, 2020, 1:49 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు న్యాయస్థానాలు వర్చువల్ లోక్ అదాలత్​లు నిర్వహిస్తున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరావు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది నిర్వహించిన వర్చువల్ లోక్ అదాలత్​లో రాజీకి అవకాశమున్న 27 కేసులు పరిష్కారం అయ్యాయి. కక్షిదారులు ఎస్​ఎంఎస్, ఈమెయిల్, వాట్సాప్​ మాధ్యమాల ద్వారా తమ అంగీకార పత్రాన్ని న్యాయస్థానాలకు పంపారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తులు వర్చువల్ విధానం ద్వారా రాజీకి వీలైనా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పండుగ రోజుల్లో... రైళ్ల మాటేంటి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.