ETV Bharat / state

అనంత, కడప జిల్లాల్లో సీఐటీయూ ఆందోళన - ananthapuram

కార్మిక చట్టాల సవరణతో కార్మికుల హక్కులకు భంగం వాటిల్లుతుందని సీఐటీయూ నాయకులు అన్నారు. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు. కేంద్ర వైఖరికి నిరసనగా కడప, అనంతపురం జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు.

అనంత, కడప జిల్లాల్లో సీఐటీయూ ఆందోళన
author img

By

Published : Aug 2, 2019, 12:57 PM IST

అనంత, కడప జిల్లాల్లో సీఐటీయూ ఆందోళన

కార్మిక చట్టాల సవరణపై కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ అనంతపురం, కడప జిల్లాలో సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్మిక చట్టాలను సవరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా అనంతపురం కదిరిలో అంగన్వాడి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులోని అంబేద్కర్ విగ్రహం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ నాయకులు భారతీయ జనతా పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక హక్కులను కాపాడాలని కోరారు.

Intro:విజనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఎం.వి జి.ఆర్ కాలేజీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం బయట వైసీపీ పార్టీ విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్ధులు కైవసం చేసుకున్నాయి జై జగన్ నినాదాలు చేస్తూ అభిమానులు సంతోషం చూస్తే ఎవరు ఈ విజయాన్ని ఏమో అని అనుకుంటున్నారు జనగం జిల్లాలో ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ పార్టీలో కైవసం చేసుకున్నాయి సాలూరు నియోజకవర్గం పీడిక రాజన్నదొర గజపతి నగరం నియోజకవర్గం బొత్స అప్పలనర్సయ్య కురుపాం నియోజకవర్గం పాములు పుష్ప శ్రీ వాణి పార్వతీపురం నియోజకవర్గం అలజంగి జోగారావు బొబ్బిలి నియోజకవర్గం సంబంగి చినఅప్పలనాయుడు విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి చీపురుపల్లి నియోజకవర్గం బొత్స సత్యనారాయణ ఎస్.కోట నియోజకవర్గం కడుబండి శ్రీనివాసరావు నెల్లిమర్ల నియోజకవర్గం బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరం జిల్లాలో వైసీపీ పార్టీలో లో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజేతగా గెలిచినవారు జై జగన్ అంటూ పీడిక రాజన్నదొర కడుబండి శ్రీనివాసరావు ను జై జగన్ పార్టీ వర్ధిల్లాలని ఎత్తుకొని అభిమానులు ఉర్రూతలూగించారు

Body:h

Conclusion:h

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.