అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 17వ వార్డు మారుతి నగర్ కాలనీలో నివాసముంటున్న శకుంతలమ్మ ఇంట్లో బ్రహ్మకమలం వికసించింది. కాలనీవాసులు బ్రహ్మకమలంను దర్శించి పూజలు నిర్వహించారు. శ్రావణమాసంలో బ్రహ్మకమలం వికసించటం శుభానికి చిహ్నంగా ప్రజలు భావిస్తారు.
ఇదీ చూడండి