కరోనా వైరస్‌పై అనంతపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలు చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అత్యవసరమైతే తప్ప విధులకు హాజరు కాబోమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురు ప్రసాద్ ప్రకటించారు. కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డీఎంహెచ్ ఓ అనిల్ కుమార్ వివరించారు.
ఇదీ చదవండి: బ్రహ్మం సాగర్ జలాశయంలో పైప్‌లైన్ ఎయిర్‌వాల్ లీక్