అనంతపురం జిల్లాలో 120 ఎకరాల ఏపీఐఐసీ భూమి అమ్మేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరవాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అమ్మేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. సోమందేపల్లి మండలం గుడిపల్లిలోని భూమి విక్రయానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు సంస్థ భూమి కోరింది. ఎకరం రూ.6 లక్షల చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ చదవండి: ఉత్తర అరేబియా సముద్రంలో పాక్ క్షిపణుల ప్రయోగం