ETV Bharat / state

అధికారుల వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం - అనంతపురం జిల్లా  ఉరవకొండ మండలం.

పై అధికారుల వేధింపులు తాళలేక ఓ ఉద్యోగిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.

అధికారుల వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
author img

By

Published : May 3, 2019, 6:10 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ తపాలా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్న సరిత గురువారం మధ్యాహ్నం కార్యాలయంలో విధుల్లో ఉన్న సమయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. ఓ సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు పంపింది. దీనిని గమనించిన వారు తపాలా కార్యాలయానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రెండు సంవత్సరాల నుండి పై అధికారులు ఇలా వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి బంధువులు తెలిపారు.

ఇవీ చదవండి

అనంతపురం జిల్లాలో బ్యాంకు ఎదుట రైతుల ధర్నా

యాంకర్: విశాఖ జిల్లా నర్సీపట్నం మండలంలోని బలిఘట్టం వద్ద సాగునీటి చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న కొంతమంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన సర్వే నంబర్ 621 లోని చెరువులో మట్టిని కొంతమంది వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ఈ చెరువును ఎవరి అనుమతి లేకుండా రోజూ యంత్రాల తో తవ్వకం చేసి విక్రయాలు చేస్తున్న ట్టు పోలీసులు, రెవెన్యూ అధికారుల కు పిర్యాదు అందటం తో రెవెన్యూ అధికారులు, ఏ. ఎస్పీ. ఆరిఫ్ హఫీజ్ ల చొరవతో దాడులు చేసి యంత్రాల ను స్వాధీనం చేసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.