అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మంచేపల్లి గ్రామ సమీపంలో హంద్రీనీవా కాలువకు మరోసారి గండిపడింది. కాలువకు పరిమితికి మించి నీటిని విడుదల చేయడం, కాలువలో ముళ్ళకంపలు, గడ్డి పేరుకుపోవడం వంటి కారణాలతో కాలువ కోతకు గురవుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలువ కట్టను బలోపేతం చేయాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇదీచదవండి.