ETV Bharat / state

'కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు' - అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వార్తలు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సూచించారు. వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

ananthapuram mla
ananthapuram mla
author img

By

Published : Mar 27, 2020, 5:46 PM IST

మీడియాతో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అనంతపురంలోని పీటీసీ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించాలని వెంకట్రామిరెడ్డి కోరారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అనంతపురంలో 7 ప్రదేశాల్లో కూరగాయల మార్కెట్​లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: రావద్దని పోలీసులు.. వస్తామని విద్యార్థులు.. సరిహద్దు ఉద్రిక్తం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.