ETV Bharat / state

ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్​ను తనిఖీ చేసిన ఎస్పీ - anantapur dst sp taja news

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్​ను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తనిఖీ చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు స్టేషన్లో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. పోలీసులు తప్పక మాస్కులు ధరించాలని సూచించారు.

anantapur dst sp visits dharamavarm police station

author img

By

Published : Jul 6, 2020, 8:41 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్​ను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్​లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలను పరిశీలించారు. మాస్కులు విధిగా ధరించాలని, పోలీసులు భౌతిక దూరం పాటించాలని ఆయన ఆదేశించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని, కంటైన్మెంట్ జోన్లను తనిఖీ చేశారు. ధర్మవరంలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో పోలీసులతో చర్చించారు.

ఇదీ చూడండి : విశాఖ గ్యాస్ లీక్​లో యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం: హైపవర్​ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.