ప్రైవేట్ పాఠశాలలకూ అమ్మఒడి కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రభుత్వ బడుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు అభిప్రాయ పడ్డారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు అమ్మఒడి కార్యక్రమం అమలు చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ తగ్గుతుందని చెప్పారు. ఫలితంగా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనారిటీ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే వారికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.
ఇదీ చూడండి... లైవ్: కశ్మీరులో 35ఏ, 370 అధికరణల రద్దు