ETV Bharat / state

9 నెలలుగా జీతాలు లేవుంటూ ఆశావర్కర్లు ధర్నా...

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఆశావర్కర్లు జీతాలు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.

aashaworkers did dharna about of salaries in madakasira at ananthpuram district
author img

By

Published : Aug 2, 2019, 5:36 PM IST

మడకశిర నియోజకవర్గంలో 9 నెలలుగా జీతాలు రాక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామంటూ ఆశావర్కర్లు ధర్నా చేసారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లడుతూ.. రూ.10 వేలు జీతం పెంచినట్లు ప్రకటన చేశారు.అయితే జీతాలు రాక కుటుంబ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామన్నారు. అనంతరం ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు జీతాలు వచ్చేలా చూడాలని ఎమ్మార్వో కు ఆశావర్కర్లు వినతి పత్రం అందించారు.

9 నెలలుగా జీతాలు లేవుంటూ ఆశావర్కర్లు ధర్నా...

ఇదీచూడండి.యాషెస్​ సిరీస్​: ఆసీస్​ను ఆదుకున్న స్మిత్​

Intro:...Body:వర్షం ...వర్షం....ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం..... 65.2 ఎం.ఎం.నమోదు.. వెయ్యి ఎకరాల్లో పంట నష్టం ప్రాధమికంగా అంచనా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్లో పలు చోట్ల వరి చేలకు నష్టం వాటిల్లింది.. కాలువలు, డ్రైన్ లు పొంగి పోర్లడంతో వరి చేలు ముంపునకు గురయ్యాయి. తాడేపల్లిగూడెం మండల లోని వ్యవసాయ శాఖా ADA మురళీ కృష్ణ , AO ప్రసాద్ లు లతోపాటు MPEO లతో బృందాలుగా అరుగొలను, కొత్తూరు, గ్రామాల్లో పర్యటించి వర్ష నష్ట అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా తాడేపల్లిగూడెం మండలం లోని పడాలలో పంటచేలల్లోకి నిరు చేరడంతో కొన్నిచోట్ల నారు కొట్టుకు పోయింది. మరికొన్ని చోట్ల పంతచేల్లో అడుగు లోతున వర్షం నీరు చేరింది. కాలువలు నిండుగా ప్రవహేస్తున్డటంతో చేలల్లో నీరు పంట బోదేల్లోకి లగాటంలేదు. దీంతో రైతులు కులిలను ఏర్పాటు చేసుకుని నీటిని తోడుతునారు. కాగా పెంటపాడు మండలంలో జట్లపాలెం వద్ద కాలువ డ్యముతో సమంగా కాలువ నీరు ప్రవహేస్తోంది. తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు మండలం లో వెయ్యి ఎకరాల పంట నిట మునిగినట్లు ప్రాధమిక అంచనా...Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.