ETV Bharat / state

స్మార్ట్​ఫోన్లను ఇస్మార్ట్​గా దోచేశారు! - ananthapur district

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఓ సెల్​ఫోన్​ దుకాణంలో సుమారు 2 లక్షల విలువ చేసే స్మార్ట్​ఫోన్​ల దోపిడీ జరిగింది. ఉదయం షాపు తెరిచిన అనంతరం.. వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉంటాన్ని గమనించిన యజమాని పోలీసులను ఆశ్రయించాడు.

స్మార్ట్​ఫోన్లను ఇస్మార్ట్​గా దోచేశారు
author img

By

Published : Aug 14, 2019, 10:16 PM IST

స్మార్ట్​ఫోన్లను ఇస్మార్ట్​గా దోచేశారు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చరవాణుల దుకాణంలో భారీ చోరీ జరిగింది. స్థానిక ఫుట్​బాల్​ మైదానం సమీపంలోని ఇంటర్​ నేషనల్​ షాపు వెనుక వైపు భాగాన గోడకు రంధ్రం చేసిన దొంగలు.. లోనికి చొరబడ్డారు. 2 లక్షల విలువ చేసే 25 స్మార్ట్​ఫోన్​లను దోచుకెళ్లారు. షాపు యజమాని ఉదయాన్నే దుకాణం తెరచి చూసేసరికి వస్తువులు చిందర వందరగా పడి ఉండటాన్ని గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్​ టీమ్​ బృందం వేలిముద్రలు సేకరించింది. ఘటనపై గుత్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట పట్టణంలో షిరిడి సాయి బాబా ఆలయం వెనుక ఉన్న కోనేరు వ్యర్ధాలతో నిండిపోయి దుర్గం తయారయింది చుట్టూ బి సి బాలుర వసతి గృహం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ చుట్టూ జనావాసాలు ఉన్నాయి ఈ కోనేరు లోకి కి పెద్దఎత్తున ప్లాస్టిక్ చెత్త చెదారం మురుగు చేరిపోయింది ఈ కోనేరు పై ఈనాడులో విలువైన కథనంపై అధికారులు స్పందించి బుధవారం కోనేరు చెత్తాచెదారం తొలగించే కార్యక్రమం చేపట్టారు

Body:గట్టుపై ఉన్నాక మనం జెసిబి తొలగించారు చుట్టూ పెరిగిపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరి పారేశారు కోనేరులో నీటిని బయటికి తరలించడానికి కాలువలు పూడుకుపోయి మొరాయించడంతో వాటిని జెసిబి తో తవ్వించారు రెండో దశలో కోనేరులో పూడిక తీసి ఇ గట్టుపై మొక్కలు పెంచాలని నిర్ణయించారు

Conclusion:తాసిల్దార్ రామారావు ఆవు ఎంపీడీవో for శ్రీనివాస రావు మాట్లాడుతూ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 15 రోజుల్లో ఫోన్ ఎత్తు అత్యంత సుందరంగా తయారు చేస్తామన్నారు ఎందుకు పట్నంలో అధికారులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో లో ఉన్న ప్రజలు విద్యార్థులు పాల్గొని సామూహిక సమాధాన కార్యక్రమం నిర్వహించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.