AYYANNA PATRUDU: రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 21న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: