ETV Bharat / state

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్​-2 నోటిఫికేషన్ విడుదల - ఆంధ్రప్రదేశ్ జాబ్స్ వార్తలు

GOOD NEWS: తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి టీఎస్‌పీఎస్సీ శుభవార్తను చెప్పింది. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 783 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. జనవరి 18 నుంచి గ్రూప్‌-2 దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Group 2 notification release in Telangana
తెలంగాణ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
author img

By

Published : Dec 29, 2022, 8:10 PM IST

GOOD NEWS: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి టీఎస్‌పీఎస్సీ శుభవార్త చెప్పింది. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు జనవరి 18 నుంచి గ్రూప్‌-2 దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో 503 గ్రూప్‌-1, 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తికాగా.. అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 28న ప్రారంభంకావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో డిసెంబర్‌ 30కి వాయిదా వేసింది.

ఈ క్రమంలో ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురుచూసే గ్రూప్​-2 నోటిఫికేషన్​ రానేవచ్చింది. దాదాపు ఆరేళ్ల తరువాత తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్​ను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్​-2లో మొత్తం 783 పోస్టులకు నోటిఫికేషన్​ జారీ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.